Surprise Me!

Interesting Story Behind Navdeep Saini's Wolf Tattoo || Oneindia Telugu

2019-08-06 2 Dailymotion

Getting a tattoo on body is a big craze among sportsmen and India cricket team's latest inclusion Navdeep Saini is not different. The right handed pacer has a wolf tattoo on his hand and in a latest video released by BCCI, Saini reveals why he has a such a tattoo. Saina made debut in the Indian team during India vs West Indies 2019 1st T20 on Saturday.
#NavdeepSaini
#Tattoo
#Wolf
#BCCI
#teamIndia
#bhuvaneshwarkumar
#IndiavsWestIndies

క్రికెటర్లు తన శరీరంపై టాటూ వేయించుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైంది. అయితే, ఇందుకు టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీ భిన్నమేమీ కాదు. ఎడమచేతివాటం పేసర్ అయిన నవీదీపై సైనీ తన ఎడమిచేతిపై తోడేలు టాటూ వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇటీవలే బీసీసీఐ విడుదల చేసింది.